ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లో తక్షణ ప్రవేశాలు

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కోర్స్ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు డిసెంబర్ 17న ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు  భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు.  ఈ  ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించబడుతుందని తెలిపారు.  ఈ తక్షణ ప్రవేశాల్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీ లా సెట్-2024 / టీజీ పీజీ లా...