అనుమతి లేని నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రోడ్డును ఆక్రమించుకుని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఆర్ టి కాలనీ వాసులు అన్నారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.     పట్టణంలోని 50వ డివిజన్, గాజులపేట్ లోని టిఆర్ టి కాలనీ లో లక్ష్మీనరసింహ మొబైల్ షాప్ పక్కన గల స్థలంలో ఓ వ్యక్తి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా రోడ్డును ఆక్రమించుకొని ఇల్లు నిర్మిస్తున్నాడని, దాని వల్ల...