డిసిసి రేసులో ఇమ్మడి గోపి

ఆయన ఆయుధమే అభివృద్ధికి పునాది ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యం   ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంనికి చెందిన మాజీ ఉమ్మడి ఎంపీపీ ఇమ్మడి గోపి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్, కమిటీ పార్టీ అధ్యక్షులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అనుకూలంగా సానుకూలంగా సహకరించాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి,అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. నామినేషన్ దాఖలు వేసిన విషయాన్ని లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి తెలిపారు. ఆయుధం...