చెత్త కుప్పలో ఐమాక్స్ పోల్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్ర పరిధిలోని ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి ప్రక్కనగల ఇందల్వాయి గ్రామానికి వెళ్లే ముఖ ద్వారం వద్ద గతంలో ఐమాక్స్ పోల్ లైట్లు అమర్చారు. గత వారం రోజుల క్రితం లారీ ఢీకొని ఐమాక్స్ ఫోల్ నేలకూలి కింద పడడంతో మరమ్మత్తులు చేయకుండా చెతకుప్పలో పడేశారు. దీంతో ఇందల్వాయి గ్రామానికి చెందిన గ్రామస్తులు రాత్రి వేళలో ఐమాక్స్ లైట్లు వెలగకపోవడం వారం రోజుల నుండి మరమ్మత్తులు చేయకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని...