తాళ్ల రాంపూర్ రామాలయంలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు

  . . . సర్పంచ్ బెజ్జారపు పావని భాను చందర్   ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామం లోని రామాలయం లో గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, గ్రామ పంచాయితీ అభివృద్ధి నిధులతో ఇనుప స్తంభంతో కూడిన ఐమాక్స్ లైటును శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, ఉప సర్పంచ్ చాట్ల జనార్ధన్, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, హనుమాన్ స్వాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.