Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 12:47 pm Posted by : ramakrishna

కవితకు అస్వస్థత

బతుకమ్మ, నిజామాబాద్ : తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. వైరల్ జ్వరంతోపాటు గైనిక్ సమస్యలతో కవిత బాధపడుతుట్లు సమాచారం.