అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
. . . ముగ్గురిపై కేసు నమోదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ పరిధిలోని మల్లారం బీట్ గుండారం చౌరస్తా ప్రాంతంలో జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాను సారం టాస్క్ ఫోర్స్ అదికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న అటవీ టేకు కలప రూ.73,210 ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని నార్త్ ఎఫ్ ఆర్ వో సంజయ్ గౌడ్ తెలిపారు. అక్రమంగా కలప రవాణా చేస్తున్న...