అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులు, టిప్పర్ సీజ్

బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలోని డైరీ ఫామ్ వద్ద ట్రాకర్లలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారని,  ఇసుకాసురుల ఇష్టారాజ్యం.. అక్రమంగా ఇసుక డంపులు.. అనే శీర్షిక పై మంగళవారం బతుకమ్మ న్యూస్ పేపర్ లో ప్రచురితమైన వార్త కథనానికి రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే స్పందించి డైరీ ఫామ్ లో సుమారు 16 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రాత్రి తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్న...