అక్రమంగా వేసిన రేకుల షెడ్ ను వెంటనే తొలగించాలి

రుద్రూర్,  బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో అదే గ్రామానికి చెందిన కొట్టాల నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా రేకుల షెడ్ వేశాడని, ఈ రేకుల షెడ్ ను వెంటనే తొలగించాలని రుద్రూర్ గ్రామానికి చెందిన సురాజ్ శ్రీనివాస్ (వర్ని మండలం మన తెలంగాణ రిపోర్టర్) మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సురాజ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొట్టాల నవీన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని...