వ్యవసాయ భూముల్లో అక్రమ వెంచర్లు

పొలానికి దారి ఇవ్వడం లేదంటూ తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన రైతు బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ పరిధిలో లో ఉన్న వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి రియల్ మాఫియా పొలం ప్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసం చేయాలని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద...