అక్రమ మొరం తరలింపు

  . . . పట్టించుకోని అధికారులు   కామారెడ్డి, బతుకమ్మ :   మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు, తరలింపు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే మొరం తవ్వకాలు చేపట్టి, వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మొరం తవ్వకాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు,...