కోటగిరిలో విచ్చలవిడిగా మొరం అక్రమ రవాణా
పట్టించుకోని రెవెన్యూ,పోలీసు అధికారులు ఎక్లాస్పూర్ రాంపూర్ గుట్టల్లో భారీగా మొరం తవ్వకాలు రూపాయి రాయల్టీ కట్టకున్నా పరిమిషన్లు ఇస్తున్న స్థానిక ఎమ్మార్వో కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రం నుండి యదేచ్చగా అక్రమ మొరం రవాణా కొనసాగుతుంది. బుధవారం మార్కెట్ రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కోటగిరీకి వస్తుంటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హాలిడే కావడంతో మొరం రవాణా జోరుగా కొనసాగుతుంది. గురువారం కోటగిరి బస్టాండ్ నుండి విచ్చలవిడిగా మొరం తీసుకుపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పేద ప్రజలు మొరం...