రాత్రి వేళలో యాథేచ్చగా కలప అక్రమ రవాణా

 వాల్టా చట్టానికి తూట్లు  జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కలప అక్రమ రవాణా  పట్టించుకోని అధికారులు  రుద్రూర్, బతుకమ్మ: పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వంతో ఈ అక్రమదందా జోరుగా సాగుతోంది. కలపకు ఇటుక బట్టీలు, సుద్ద పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు చెట్లను నరికి రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది దళారులు పంట పొలాల్లో అనుమతులు లేకుండా చెట్లను నరికి రాత్రిళ్లు మహారాష్ట్ర నుండి పోతంగల్,...