పచ్చని పొలాలలో అక్రమంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
. . . నాలా కన్వర్షన్ లేకున్నా యథేచ్చగా నిర్మాణాలు . . . లేఅవుట్ అడిగేవాడు లేడు . . . తీర్మాన్ పల్లీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో పచ్చని పొలాల నడుమ అక్రమ నిర్మాణం...