ఎల్లయ్య చెరువులో జోరుగా మట్టి అక్రమ రవాణా…

  . . . ఇటుక బట్టీలు, ఇండ్ల నిర్మాణాలకు, వెంచర్లకు మట్టి తరలింపు   . . . రైతుల కోసం ఉచితంగా ఇవ్వాల్సిన మట్టి వ్యాపారానికి మళ్లింపు   . . . చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు నుంచి అక్రమంగా మట్టిని తవ్వుతూ కొందరు అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ మట్టి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ...