తగ్గేలి గ్రామంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

  . . . అధికారుల తీరుపై గ్రామస్థుల అనుమానాలు   . . . ఇసుక అక్రమ వాహనాలు పట్టుకోవాలంటే చీత ఫోర్స్ రావాల్సిందేనా ?   సాలూరు, బతుకమ్మ :   మంజీర పరివాహక ప్రాంతంలోని తగ్గేలి గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో డోజర్లతో ఇసుకను డంపింగ్ చేసి, అనంతరం బోలెరో, ట్రాక్టర్లు, తిప్పర్ల ద్వారా బోధన్, ఎడపల్లి, జానకం పేట్ మీదుగా జిల్లా కేంద్రానికి అక్రమంగా తరలిస్తున్నారని...