పర్మిషన్ పేరుతో పట్ట పగలు ఇసుక అక్రమ రవాణా

  . . . పర్మిషన్ ఒకచోట . . . అన్ లోడింగ్ మరో చోట   . . . ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం   . . . పట్ట పగలు కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక వ్యాపారం   ఇందల్వాయి, బతుకమ్మ :   పర్మిషన్ పేరుతో ఇందల్వాయి మండల కేంద్రంలో ఇసుక వ్యాపారులు సిండికేట్ గా మారి పట్టపగలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...