తగ్గేల్లి మంజీరాలో ఇసుక అక్రమ రవాణా

  . . . సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి   . . . జిల్లా కలెక్టర్, సీపీకి గ్రామస్తుల విజ్ఞప్తి   సాలూర, బతుకమ్మ :   సాలూర మండలం తగ్గేల్లి ప్రాంతంలోని మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు, అధికారికి రూ.25 వేల మామూళ్లు అంటూ వచ్చిన వార్తలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సైతం సీరియస్‌గా స్పందించినట్లు...