ఎస్సీల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్..?
కామారెడ్డి, బతుకమ్మ : రాజంపేట మండలంలోని బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటీపల్లి ఎల్లారెడ్డి,కాటిపల్లివెంకట్ రెడ్డి,హన్మారెడ్డి, కాటిపల్లి లక్మి, రాజంపేట గ్రామ శివారులో గలస సర్వే సర్వేనెంబర్ 577 లో 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఎస్సీలు తెలిపారు .ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివారులో సర్వేనెంబర్ 577లో 11 ఎకరాల...