ఓయో రూమ్‌ కేంద్రంగా ఇల్లీగల్ దందా

  . . .  సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యం   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా మరోసారి కలకలం రేపింది. యువతను లక్ష్యంగా చేసుకుని, ఓయో రూమ్‌లను అడ్డగా మార్చుకుని గంజాయి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు రట్టు చేశారు. కొండాపూర్‌లోని ఓయో హైలెట్స్ హోటల్‌పై నిర్వహించిన ఆకస్మిక దాడిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన...