ప్రభుత్వ భూమి అక్రమంగా కబ్జా
. . . ఆర్డిఓ, తహసీల్దార్ కు గ్రామస్థుల ఫిర్యాదు మహమ్మద్ నగర్, బతుకమ్మ : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు భూమిని కబ్జా చేసుకునేందుకు కన్నేస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాకు గురవుతున్న రెవిన్యూ అధికారులు తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లిలో ఓడ్డే నర్సయ్య సర్వేనెంబర్ 70/1 ఇ లో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జాకు పాల్పడినట్లు ఇటీవల ప్రజావాణిలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసిల్దార్ హసన్ పల్లిలో గ్రామ...