సీజ్ చేసిన ఇసుక అక్రమంగా తరలింపు
ఇస్టారీతిన వ్యవహరిస్తున్నతహసిల్దార్ రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ శివారులోని ఓ డైరీ ఫామ్ లో అక్రమంగా ఇసుక డంపులు వేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ తారాబాయి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసి తహసీల్దార్ కార్యలయానికి తరలించారు. కాగా ఈ ఇసుక డంపులను పత్రిక ప్రకటన పరంగా వేలం పాట నిర్వహించవలసి ఉండగా, అవేమీ పట్టనట్టుగా తహసీల్దార్ తమ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఎటువంటి వేలం పాట వేయకుండా, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక డంపులను...