పిట్లంలో అక్రమ చిట్టీల ‘దందా’
. . . మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం . . . ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి . . . లక్షల్లో చేతులు మారుతున్న వైనం పిట్లం, బతుకమ్మ : పిట్లం మండల కేంద్రంలో అక్రమంగా జీరో చిట్టీల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా కొందరు వ్యాపారులు కోట్లలో చిట్టీల దందా నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని చిట్టీల దందాను మూడు...