అక్రమంగా నరికిన కలప పట్టివేత

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జానకంపల్లి కుర్దు గ్రామనికి చెందిన కుర్మా నారాయణ కు చెందిన పొలం లో అక్రమంగా నరికిన  టేకు కలపను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు  డీఆర్ఓ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేయగా కురుమ నారాయణ పొలంలో  గడ్డి కింద కప్పి ఉంచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ టేకు దుంగల విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అన్నారు. ఎవరైనా ఫారెస్ట్ లో టేకు...