ఎల్లయ్య చెరువులో అక్రమ తవ్వకాలను ఆపాలి

  . . . ఆర్డీవో కార్యాలయం ముందు బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్ ల ధర్నా   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేస్తూ బిజెపి, బీఆర్ఎస్ పార్టీల కౌన్సిలర్ లు గురువారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి లాభం వచ్చేలా టెండర్ వేసి తవ్వకాలు జరపాలని, అలాగే ఇల్లీగల్ లే ఔట్లు, నాలాల కబ్జాలు, బఫర్ జోన్లు...