యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

అడ్డుకునేవారెవరు..?  ప్రభుత్వ ఆదాయానికి గండి   రుద్రూర్, బతుకమ్మ : మట్టి మాఫియా కళ్లు పడి చెరువులు చిక్కి శల్యమౌతున్నాయి. అక్రమంగా మట్టి తరలించుకు పోతుండడంతో స్వరూపాలు మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ పెద్దల అండతో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ చెరువులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. రుద్రూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం కొంత మంది...