అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా మొరం తవ్వకాలు…
. . . యథేచ్చగా అక్రమ దందా . . . అక్రమార్కులకు వరమైన మొరం తవ్వకాలు . . . చోద్యం చూస్తున్న అధికారులు రుద్రూర్, బతుకమ్మ : పచ్చనదంతో కళకళలాడాల్సిన గుట్టలు కొందరు అక్రమార్కుల తాకిడికి కనుమరుగవుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. జేసీబీల సహాయంతో మొరం త్రవ్వకాలు చేపడుతూ ట్రాక్టర్లలలో అక్రమంగా తరలిస్తూ...