వ్యవసాయ భూమిలో అక్రమంగా నిర్మాణ పనులు
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి మండల కేంద్రంలో దేశాయి గడి వద్ద వ్యవసాయ భూమిలో నిర్మాణ పనులు చేస్తున్నారని, ఈ నిర్మాణ పనులకు గ్రామ సెక్రెటరీ దగ్గర నుంచి గాని, మండల రెవెన్యూ అధికారి నుంచి గాని ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. స్థల యజమాని మాత్రం అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం మాకు సమాచారం కూడా లేదని తెలిపారు. రైస్ మిల్ లేదా గోదాం నిర్మాణ పనులలో మొరం మాత్రం ఇష్టానుసారంగా త్రవ్వకాలు జరుపుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా...