ప్రతికార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు

  . . . సంగారెడ్డి జైల్లో క్రిషాంక్ ను పరామర్శించిన కేటిఆర్  సంగారెడ్డి, బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కే తారాక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో  సంగారెడ్డి జైలులో ఉన్న మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మన్నె క్రిషాంక్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామార్శించారు.  ఈ సంధర్బంగా కేటిఆర్ మాట్లాడుతూ.... మన్నె క్రిషాంక్ ఒక చదువుకున్న...