గీత కార్మికులపైన కల్లు కాంట్రాక్టర్లు ఎక్సైజ్ శాఖ అధికారుల మద్దతుతో అక్రమ కేసులు
గత్యంతరం లేక కార్మికులు లైసెన్స్ లను కల్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పుతున్నారు ఈత చెట్ల నుండి కల్లు తీయకుండానే కృత్రిమంగా కల్లును తయారు చేస్తున్నారు కల్తీ కల్లు ఘటనపై ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం కమిటీ ఆధ్వర్యంలో నివేదిక నిజామాబాద్ , బతుకమ్మ : కల్లు గీతను వృత్తిగా చేసుకుని జీవిస్తున్న గీత కార్మికులపైన కల్లు కాంట్రాక్టర్లు ఎక్సైజ్ శాఖ అధికారుల మద్దతుతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.. గత్యంతరం లేక గీత కార్మికులు తమ లైసెన్స్లను కల్లు కాంట్రాక్టర్లకు అప్పచెప్పుతున్నారు. కల్లు ఉత్పత్తికి...