రైతులపై అక్రమ కేసులా..?
విధులలో లేని వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసులపై రైతుల మండిపాటు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నది ఎవరు? కోటగిరి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోటగిరి పోలీస్ స్టేషన్ ఇటీవల రైతులపై కేసు నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన చోట ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇసుకను తవ్వకుండా బహిరంగంగా విక్రయించుందకు ఇతర ప్రాంతాల్లో తవ్వడంపై స్థానిక రైతులు తప్పుపట్టారు. ఇటీవల పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన అధికారులను నిలదీశారు....