కేటీఆర్ పై అక్రమ కేసు
బతుకమ్మ, ఏర్గట్ల: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమంగా ఎసిబి కేసు పెట్టడాన్ని ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫార్ములా - ఈ రేస్ ను ప్రపంచంలోనే అనేక గొప్ప నగరాలను కాదనుకొని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ ది అని అన్నారు. ఫార్ములా - ఈ రేస్ వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం రాగానే కక్ష్యపూరితంగా ఈ రేస్ ను రద్దు చేసిందన్నారు. రద్దు చేయడమే కాకుండా...