ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమ దందా
. . . నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం . . . బాలకార్మికులతో పని చేయిస్తున్న వైనం . . . పట్టించుకోని అధికారులు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి.ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కొందరు యజమానులు దర్జాగా ఇటుక బట్టిలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నియోజకవర్గంలో సుమారు 30 వరకు ఇటుక బట్టీలు ఉన్నట్టు సమాచారం.వీటిలో సగానికి పైగా అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. రైతుల నుంచి...