ఢిల్లీలో అక్రమ అరెస్టులు నిర్బంధాన్నిమానుకోవాలి
. . . నగరంలో సిపిఎం నాయకుల ధర్నా నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని మానుకోవాలని సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదావారం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా...