అక్రమ నియామకాలను రద్దు చేయాలి

అర్హులకు ఉద్యోగాలను ఇవ్వాలి లేకపోతే ఆందోళన తప్పదు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి లక్షల రూపాయలు వసూలు చేసి అనర్హులకు ఉద్యోగాలకు ఎంపిక చేసిందని వాటిని వెంటనే రద్దు చేయకపోతే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఇంచార్జ్ బోండ్ల అంజల్...