అక్రమ నియామకాలను రద్దు చేయాల్సిందే

అభ్యర్థులందరి ఒరిజినల్ సర్టిఫికెట్లను బహిరంగ విచారణ చేయాలి అక్రమ నియమకలపై కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలి కామారెడ్డి విద్యార్థి సంఘాల డిమాండ్   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు నియామకాలు అక్రమంగా జరిగాయని మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వలేదని రూల్ ఆఫ్...