మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలి

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముట్టడి అడ్డుకున్న పోలీసులు.. కళాశాల ముందు బైఠాయింపు   కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇటీవల భర్తీ చేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయని, అక్రమ నియామకాలు చేశారని వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మెడికల్ కళాశాలలను ఎస్ఎఫ్ఐ, బీవీఎం, జీవీఎస్, బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు...