కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు
. అనర్హులకు ఉద్యోగాలు . భర్తీ చేసిన ఉద్యోగాలను రద్దు చేయాలంటున్న టీఎన్ఎస్ ఎఫ్ నాయకులు . కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ పేరుతో మ్యాన్ పవర్ సర్వీసెస్ బాధ్యులు లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కళాశాలలో ల్యాబ్ అటెండెంట్స్ – 15, డాటా ఎంట్రీ ఆపరేటర్ – 07, రేడియోగ్రఫీ టెక్నిషియర్ – 03, సిటీ స్కాన్ టెక్నిషియన్ 03, ఈసీజీ టెక్నిషియన్...