చెరువు శిఖంలో వెలసిన వెంచర్

 కార్పొరేటర్ లే ఇల్లీగల్ గా ఏర్పాటు చేసిన వెంచర్ అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ సీరియస్ పోలీస్ బందోబస్తు మధ్య రేకుల షెడ్ల కూల్చివేత బతుకమ్మ ,నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 10,11 వ డివిజన్ ల పరిధిలోని బొందెం చెరువు, భారత రాణి నగర్ కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం కొరడా జులిపించింది. శనివారం ఉదయం నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ తాసిల్దార్ బాలరాజు పోలీస్ అధికారుల సమక్షంలో జెసిబి లతో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను, రేకుల షెడ్లను కూల్చివేశారు....