తమిళనాడు లో ‘ ఇళయ దళపతి ’కే పట్టం

   . . . కౌంటింగ్ లో దూసుకుపోతున్న టివికే . . . ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు  వెబ్ డెస్క్, బతుకమ్మ: తమిళ నాడు ఓటర్లు ఇళయ దళపతి విజయ్ కే ఓటు వేశారు. తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తమిళ వెట్రి కళగం పార్టీ( టివికే) సంచలనం సృష్టిస్తుంది. సోమవారం ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో అధికార డీఎంకే  ముందు వరుసలో నిలిచి తరువాత టివికే దాన్ని వెనక్కి నెట్టింది.  ఇవియం ఓట్ల లెక్కింపు ప్రారంభం తర్వాత...