ఐకేపి వివోఏలకు పని భారం తగ్గించాలి

  . . . మూడవ రోజుకు చేరిన ఐకెపి వివోఏ ల నిరవధిక సమ్మె   రుద్రూర్, బతుకమ్మ :   ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటూ రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అధ్యక్షురాలు జరీనా బేగం మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం 26,000 వేల రూపాయలు ఇవ్వాలని,  పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58...