ఐదవ రోజుకు చేరిన ఐకెపి వివోఏ ల నిరవధిక సమ్మె
. . . ఐకేపి వివోఏల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. ఈ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58 జీవో...