ఐకెపీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణాలో ప్రభుత్వం మహిళాలకు ఇందిరా క్రాంతి పథం ద్వారా అందిస్తున్న ఋణలను రెగ్యులర్ గా చెల్లెస్తూ, ఋణలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ మెంబెర్స్ సుధాకర్ రెడ్డి, లోహిత్ రెడ్డిలు సూచించారు. నేషనల్ లెవెల్ మనిటరింగ్ కమిటీ మెంబర్లు మంగళవారం వేల్పూర్ మండలం కేంద్రంతో పాటు మండలంలోని ఆక్లూర్, కొమన్ పల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఈ...