రైతులను ఆగం చేస్తున్న ఐకేపి కేంద్రాలు
అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాక్లూర్, బతుకమ్మ : ఐకేపి కేంద్రాలు రైతులను ఆగం చేస్తున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. మాక్లూర్ మండలం ఓడ్డాట్ పల్లి గ్రామంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంటా సక్రమంగా జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలని అన్నారు. లారీలు...