నాగారం బస్తీ దవాఖానలో ఐఐహెచ్ఎఫ్ డబ్య్లూ చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డి గురువారం నిజామాబాద్ నగరంలోని నాగారం బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్య సేవలు, వైద్యులు మరియు సిబ్బంది హాజరు, రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల లభ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులను ఆమె పరిశీలించారు. తనిఖీ సందర్భంగా డా. కవితా రెడ్డి ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న...