భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తే సహించేది లేదు
జిల్లా నాయకుడు జెగ్గ రాములు ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని అణగారిన వర్గాల పైన చిన్నచూపు చూసినట్లయితే సహించేది లేదని జిల్లా నాయకులు రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటరాని అనే పదం వాడినట్లయితే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలందరూ ఒకే తాటి పైకి వచ్చి పైకి వచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కొరకు పోరాడాలని అప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపైన అగ్రవర్ణాల...