హై బీపీని నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం

  . . . డా. జగదీష్ చంద్ర బోస్, (కార్డియాలజిస్ట్), డా.ఆనంద్ మాలు, (జనరల్ ఫిజీషియన్)   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్య అన్ని వయస్సుల వారిలో వేగంగా పెరుగుతోందని, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా.జగదీష్ చంద్ర బోస్ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా డా.జగదీష్ చంద్ర బోస్, డా. ఆనంద్...