సీయండి ఆదేశాలు బేఖాతర్
ఓ అండ్ ఎం స్టాఫ్ సిబ్బంది కేటాయింపు ఎప్పుడో ఆందోళనకు సిద్ధమౌతున్న ఐఎన్టియూసీ ఒక్కరి కోసమే డిచ్ పల్లి డివిజన్ విభజన కు మీన మేషాలు నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీయండి వరుణ్ రెడ్డి ఆదేశాలను నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖాధికారులు బేఖాతర్ చేశారు. ఏప్రిల్ 28 వరకు నిజామాబాద్ రూరల్ డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని సీయండి చేసిన ఉత్తర్వులు చెత్త బుట్టపాలు చేశారు. 2022 లో పురుడు పోసుకున్న డిచ్...