నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు
. . . నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెల కొనసాగుతున్న సందర్భంగా మైనారిటీ సోదరుల కొరకు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖిల్లా రోడ్ లో హాస్మి...