ఏర్గట్ల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

  ఏర్గట్ల, బతుకమ్మ :   మండల కేంద్రం లో గల మసీద్ లో ఏర్గట్ల మండల తహసిల్దార్ మల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం దువాలో పాల్గొని, ఉపవాస విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, కాంగ్రెస్ మండల రైతు...